Telugu Lyrics

Nigama Nigamantha Song Lyrics

నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప పాట సాహిత్యం - అన్నమయ్య

ShareWhatsAppXFacebook

Nigama Nigamantha Song Lyrics

నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప..నగరాజ ధరుడా.. శ్రీ నారాయణానిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప..నగరాజ ధరుడా.. శ్రీ నారాయణానారాయణా.. శ్రీమన్నారాయణానారాయణా.. వేంకట నారాయణా

దీపించు వైరాగ్య దివ్య సౌంఖ్యంభీయనోపక కదా.. నన్ను నొడబరపుచుపైపై.. పైపైన.. సంసార బంధముల కట్టేవునా పలుకు చెల్లునా.. నారాయణాపైపై.. పైపైన.. సంసార బంధముల కట్టేవునా పలుకు చెల్లునా.. నారాయణా

నిగమ.. గమదని సగమగసని

నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప..నగరాజ ధరుడా.. శ్రీ నారాయణానారాయణా.. శ్రీమన్నారాయణానారాయణా.. లక్ష్మినారాయణా

నీసా.. గస గస గస గసగాదని సగమగసగమగ సనిదస నీసాదాసగమ గమగ మదని దనిసమగసనిదమగసా

వివిధా నిర్భంధముల..వివిధా నిర్భంధముల.. వెడల బ్రోయకనన్నుభవసాగరముల.. దడబడజేతురాదివిజేంద్రవంధ్య.. శ్రీ తిరువేంకటాద్రీశా.. హరే.. హరే.. హరే..దివిజేంద్రవంధ్య.. శ్రీ తిరువేంకటాద్రీశా.. నవనీతచోర.. శ్రీ నారాయణా

నిగమ.. సగమగసనిదమగని.. నిగమ.. గసమగదమనిదస

నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప..నగరాజ ధరుడా.. శ్రీ నారాయణానారాయణా.. శ్రీమన్నారాయణావేద నారాయణా.. వేంకట నారాయణాతిరుమల నారాయణా.. కలియుగ నారాయణాహరి హరి నారాయణా.. స్వామి నారాయణాలక్ష్మినారాయణా.. శ్రీమన్నారాయణాశ్రీమన్నారాయణా.. శ్రీమన్నారాయణా

నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప..

నగరాజ ధరుడా.. శ్రీ నారాయణా

నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప..

నగరాజ ధరుడా.. శ్రీ నారాయణా

నారాయణా.. శ్రీమన్నారాయణా

నారాయణా.. వేంకట నారాయణా

దీపించు వైరాగ్య దివ్య సౌంఖ్యంభీయ

నోపక కదా.. నన్ను నొడబరపుచు

పైపై.. పైపైన.. సంసార బంధముల కట్టేవు

నా పలుకు చెల్లునా.. నారాయణా

పైపై.. పైపైన.. సంసార బంధముల కట్టేవు

నా పలుకు చెల్లునా.. నారాయణా

నిగమ.. గమదని సగమగసని

నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప..

నగరాజ ధరుడా.. శ్రీ నారాయణా

నారాయణా.. శ్రీమన్నారాయణా

నారాయణా.. లక్ష్మినారాయణా

నీసా.. గస గస గస గసగా

దని సగమగసగమగ సనిదస నీసాదా

సగమ గమగ మదని దనిస

మగసనిదమగసా

వివిధా నిర్భంధముల..

వివిధా నిర్భంధముల.. వెడల బ్రోయకనన్ను

భవసాగరముల.. దడబడజేతురా

దివిజేంద్రవంధ్య.. శ్రీ తిరువేంకటాద్రీశా..

హరే.. హరే.. హరే..

దివిజేంద్రవంధ్య.. శ్రీ తిరువేంకటాద్రీశా..

నవనీతచోర.. శ్రీ నారాయణా

నిగమ.. సగమగసనిదమగని..

నిగమ.. గసమగదమనిదస

నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప..

నగరాజ ధరుడా.. శ్రీ నారాయణా

నారాయణా.. శ్రీమన్నారాయణా

వేద నారాయణా.. వేంకట నారాయణా

తిరుమల నారాయణా.. కలియుగ నారాయణా

హరి హరి నారాయణా.. స్వామి నారాయణా

లక్ష్మినారాయణా.. శ్రీమన్నారాయణా

శ్రీమన్నారాయణా.. శ్రీమన్నారాయణా

ShareWhatsAppXFacebook

More from Annamayya

All songs from Annamayya

More by S. P. Balasubrahmanyam

All songs by S. P. Balasubrahmanyam