Emitemitemito Song Lyrics
Emitemitemito Song Lyrics
ఏమిటేమిటేమిటో.. ఏం అవుతున్నదో
ఏటవాలు దారిలో.. జారేదెక్కడికో
ఏమిటేమిటేమిటో.. ఏం కానున్నదో
ఏరులాంటి వయసులో.. చేరేదేతటికో
తెలుసా.. తెలుసా.. నీకైనా
తెలుసా.. తెలుసా.. మరి నాకైనా
అయినా.. అడుగులు ఆగేనా
వెళదాం.. ఏదేమైనా
ఎదురుగ నువు నిలబడు నిముషానా
ఎదిగిన ప్రతి క్షణముని మరిచానా
తొలి తరగతి తలుపులు తెరిచానా
నిజమా.. నిజమా
నీ రాకతో.. నా రాతలో
ఒక్కరోజులోనె ఎనెన్ని మారాయలా
ఆ నింగినే.. నా లేఖగా
మార్చుకున్న చాలదేమో.. అవన్నీ నే రాయాలంటే
చెబుతా.. అన్నీ నీ తోనా
చెబుతా.. రోజూ మరి రాత్రైనా
అయినా.. కబురులు ముగిసేనా
కలలో.. మళ్ళీ రానా
ఎదురుగ నువు నిలబడు నిముషానా
ఎదిగిన ప్రతి క్షణముని మరిచానా
తొలి తరగతి తలుపులు తెరిచానా
నిజమా.. నిజమా
More from Arjun Reddy
Arjun Reddy - Dhooram Daggara Chestunnadi Song - Lyrics
Arjun Reddy - Dhooram Daggara Chestunnadi Song - Lyrics
Arjun Reddy - Oopiri Aguthunnadhey Song - Lyrics
Arjun Reddy - Oopiri Aguthunnadhey Song - Lyrics
Arjun Reddy - The Breakup Song - Lyrics
Arjun Reddy - The Breakup Song - Lyrics
Arjun Reddy - Madhurame Song - Lyrics