Telugu Lyrics

Ayyayyo (Sad Version) Song Lyrics

అయ్యయ్యొ పాట సాహిత్యం (సాడ్ వెర్షన్) - మేం ఫేమస్

ShareWhatsAppXFacebook

Ayyayyo (Sad Version) Song Lyrics

గుండె ఆగిపోయినట్టు ఉన్నదె

ప్రాణం వీడిపోయినట్టు ఉన్నదె

చావు చేరువయ్యినట్టు ఉన్నదే.. ఒట్టేసి చెబుతున్నా

నా ప్రేమలొ లోపాన్ని చెప్పవె

నా గుండెవి నువ్వయ్యావులె

ఎళ్ళిపోతానంటు ఏడిపించకె.. ఎట్టా బ్రతకనే

నిన్నే మనసులో.. మొత్తం.. నింపుకున్న పిల్లా

అన్నీ తెలిసిన.. మాటలు.. దాచుకోకె అల్లా

నీ మౌనంతో.. ప్రాణం లేని.. శిలల నన్నే మార్చకే ఇలా

నీతోని నేనని అంటివె

నువ్వు లేక నేను లేనంటివె

చెయ్యి విడిచి నువ్వు దూరమైతివె.. ప్రాణం నిలవదే

కండ్లల్ల నీ రూపు కరగదె

నా బాధ ఎవరికి తెలవదె

మందిల ఒంటరై మిగిలిననే.. ఒట్టేసి చెబుతున్నా

ఎట్టా మరిచినవే.. నిన్నమొన్న.. చెప్పిన మాటలన్ని

చెరిపిన చెరగవులే.. గుండెలోన.. దాచిన గురుతులన్ని

నీ మౌనంతో.. ప్రాణం లేని.. శిలల నన్నే మార్చకే ఇలా

ShareWhatsAppXFacebook

More by Rahul Sipligunj

All songs by Rahul Sipligunj