Ghani Anthem Song Lyrics
గని టైటిల్ సాంగ్ - పాట సాహిత్యం
Movie
Year
Music
Lyricist
Actor
Director
Ghani Anthem Song Lyrics
నీ జగ జగడం.. వదలకురా కడవరకు
ఈ కదన గుణం.. అవసరమే ప్రతి కలకు
హేయ్ నిన్నేంటి మొన్నేంటి.. నీకెందుకు..
ఇవ్వాలె నీకు మైదానం
నీ చూపు యే వైపొ మల్లించకు..
ఏకాగ్రతేర సోపానం
పడ్డావొ లేచావొ నువ్వాగకూ
కొనసాగాలి క్రీడప్రస్థానం
హేయ్ తగ్గేది నెగ్గేది లెక్కించకు
నీ ఆటె నీకు సన్మానం
దె కాల్ హిం గని.. కనివిని యెరుగని
దె కాల్ హిం గని.. లోకం తొణకని
దె కాల్ హిం గని.. కనివిని యెరుగని
దె కాల్ హిం గని.. లోకం తొణకని
హేయ్ రేపు మనదిరా.. గెలుపు మనదిరా
రేయి చివరిలో.. వెలుతురు ఉందిరా
రేపు మనదిరా.. గెలుపు మనదిరా
ప్రతి చెమట బొట్టుకూ.. ఫలితముందిరా
దె కాల్ హిం గని.. కనివిని యెరుగని
దె కాల్ హిం గని.. లోకం తొణకని
దె కాల్ హిం గని.. కనివిని యెరుగని
దె కాల్ హిం గని.. లోకం తొణకని
నేం ఈజ్ గ గ గనీ
నేం ఈజ్ గ గ గనీ