Andagada Andagada Song Lyrics
Andagada Andagada Song Lyrics
అందగాడా.. అందగాడా.. అందాలన్నీ అందుకోరా
అల్లుకోరా.. గిల్లుకోరా.. అందమంతా నీదిరా
మల్లెమొగ్గా.. మలెమొగ్గా.. రమ్మంటోందోయ్ అందగాడా
పూలపక్కా.. ఆకువక్కా.. అందుకోర సుందరా
గోదారల్లే.. నాలో పొంగే కోరికమ్మా
నీదేలేరా.. నోరూరించే ఆడబొమ్మా
ఆడుకోరా.. పాడుకోరా.. రాతిరంతా హాయిగా
అందగాడా.. అందగాడా.. అందాలన్నీ అందుకోరా
అల్లుకోరా.. గిల్లుకోరా.. అందమంతా నీదిరా
గాలే తాకనీ.. నాలో సోకునీ
ఇన్నాళ్లుంచానయ్యో.. నీకోసం
నా అందం చందం అంతా.. నీకోసం
తోడే లేదనీ.. కాలే కౌగిలి
ఎప్పటి నుంచి ఉందో.. నీకోసం
నా ప్రాయం ప్రాణం అంతా.. నీకోసం
ఎందుకో.. ఏమిటో.. ఇంత కాలం ఎంతో దూరం
ముందరే.. ఉందిగా.. సొంతమయ్యే సంతోషం
అందగాడా.. అందగాడా.. అందాలన్నీ అందుకోరా
అల్లుకోరా.. గిల్లుకోరా.. అందమంతా నీదిరా
జారే పైటకీ.. తూలే మాటకీ
తాపం పెంచిందయ్యో.. నీ రూపం
యేనాడు లేనే లేదూ.. ఈ మైకం
నాలో శ్వాసకీ.. రేగే ఆశకీ
దాహం పెంచిందయ్యో.. నీ స్నేహం
గుర్తంటు రానే రాదు.. ఈ లోకం
నీ జతే చేరితే.. మాయమయ్యే నాలో మౌనం
కాలమై సాగనీ.. అంతులేని ఆనందం
మల్లెమొగ్గా.. మలెమొగ్గా.. రమ్మంటోందోయ్ అందగాడా
పూలపక్కా.. ఆకువక్కా.. అందుకోర సుందరా
గోదారల్లే.. నాలో పొంగే కోరికమ్మా
నీదేలేరా.. నోరూరించే ఆడబొమ్మా
ఆడుకోరా.. పాడుకోరా.. రాతిరంతా హాయిగా
More from Gharshana
Gharshana - Raja Rajadhi Raja Song - Lyrics
Gharshana - Raja Rajadhi Raja Song - Lyrics
Gharshana - Cheliya Cheliya Cheliya Cheliya Song - Lyrics
Gharshana - Cheliya Cheliya Cheliya Cheliya Song - Lyrics
Gharshana - Ninnukori Varnam Varnam Song - Lyrics
Gharshana - Ninnukori Varnam Varnam Song - Lyrics
Gharshana - Ye Chilipi Song - Lyrics
More by Harini
Antariksham 9000 KMPH - Samayama Song - Lyrics
Antariksham 9000 KMPH - Samayama Song - Lyrics
Antariksham 9000 KMPH · 2018
Khusi - Cheliya Cheliya Song - Lyrics
Khusi - Cheliya Cheliya Song - Lyrics
Kushi · 2001
Indira - Lali Lali Anu Ragam Song - Lyrics
Indira - Lali Lali Anu Ragam Song - Lyrics
Indira · 1995
Sainikudu - Orugalluke Pilla Song - Lyrics
Sainikudu - Orugalluke Pilla Song - Lyrics
Sainikudu · 2006
Murari - Ekkada Ekkada Song - Lyrics
Murari - Ekkada Ekkada Song - Lyrics
Murari · 2001