Telugu Lyrics

Gundellonaa Song Lyrics

గుండెల్లోనా పాట సాహిత్యం - ఓరి దేవుడా

ShareWhatsAppXFacebook

Gundellonaa Song Lyrics

ఇడువనే ఇడువనే.. క్షణం కూడా నిన్నే

బుజ్జమ్మా.. బుజ్జమ్మా

మరువనే.. మరువనే.. కలల్లోను నిన్నే

బుజ్జమ్మా.. బుజ్జమ్మా

గొడవలే పడనులే నీతో.. గొడుగులా నీడౌతానే

అడుగులే వేస్తానమ్మ నీతో.. అరచేతుల్లో మోస్తునే

గుండెల్లోనా గుండేల్లోనా.. నిన్ను దాచేసీ

గూడే కట్టి గువ్వ లెక్కా.. చూసుకుంటానే

గుండెల్లోనా గుండేల్లోనా.. సంతకం చేసీ

పైనోడితో పర్మిషన్.. నే తెచ్చుకున్నానే

గడవనే గడవదే.. నువ్వే లేని రోజే

బుజ్జమ్మా.. బుజ్జమ్మా

ఒడువనే ఒడువదే.. నీపై నాలో ప్రేమే

బుజ్జమ్మా.. బుజ్జమ్మా

నా చిన్ని బుజ్జమ్మా.. నాకన్నీ బుజ్జమ్మా

కరిగిన కాలం.. తిరిగి తెస్తానే

నిమిషమో గురుతే.. ఇస్తానె బుజ్జమ్మా

మిగిలిన కథనే.. కలిపి రాస్తనే

మనకిక దూరం.. ఉండొద్దే బుజ్జమ్మా

మనసులో తలిచినా చాలే..

చిటికెలో నీకే ఎదురవుతానే

కనులతో అడిగి చూడే..

ఎంతో సంతోషం నింపేస్తానే

గుండెల్లోనా గుండేల్లోనా.. నిన్ను దాచేసీ

గూడే కట్టి గువ్వ లెక్కా.. చూసుకుంటానే

గుండెల్లోనా గుండేల్లోనా.. సంతకం చేసీ

పైనోడితో పర్మిషన్.. నే తెచ్చుకున్నానే

గుండెల్లోనా గుండెల్లోనా.. కొత్త రంగే నింపుకున్నా

గుండెల్లోనా గుండెల్లోనా.. బొమ్మ నీదే గీసుకున్నా

ఇడువనే ఇడువనే.. క్షణం కూడా నిన్నే

బుజ్జమ్మా.. బుజ్జమ్మా

ShareWhatsAppXFacebook

More from Ori Devuda

All songs from Ori Devuda

More by Anirudh Ravichander

All songs by Anirudh Ravichander