Telugu Lyrics

Oh Priya Priya Song Lyrics

ఓహ్ ప్రియా ప్రియా పాట సాహిత్యం - ఇష్క్

ShareWhatsAppXFacebook

Oh Priya Priya Song Lyrics

యు ఆర్ మై హనీ

యు ఆర్ మై జాలీ

ఓహ్ ప్రియా ప్రియా

ఓ మై డియర్ ప్రియా.. నీ ప్రేమలొ మనసే..

మునిగిందీవేళా

తెలుసా నీకైనా.. ఒంటరి ఊహల్లో.. ఉన్నా.. వూపిరిలో నువ్వేలే ప్రియా

ఐ లవ్ యు అని పలికినదే నిను తాకిన గాజైనా

అలిగిన నా చెలి నవ్వుల్లో నీ ప్రేమని చూస్తున్నా

యూ ఆర్ మై ఎవెరితింగ్

యూ ఆర్ మై ఎవెరితింగ్

యూ ఆర్ మై ఎవెరితింగ్

యూ ఆర్ మై ఎవెరితింగ్

ఎవెరితింగ్ ఎవెరితింగ్ ఎవెరితింగ్ ఎవెరితింగ్

ఓహ్ ప్రియా ప్రియా

ఓ మై డియర్ ప్రియా.. నీ ప్రేమలొ మనసే..

మునిగిందీవేళా

ప్రాయం నిన్నేదో సాయం అడిగిందా.. హ్మ్మ్

దోబూచులాటే వయసు ఆడిందా.. ఓ

తుల్లింత పేరే ప్రేమ అనుకుంటే

నా పెదవి నిన్నే దాచుకుంటుందీ

విడిగా నిన్నుదొలనూ.. నీకేం కానివ్వనూ

కదిలే నీ కలకు.. ప్రాణం నేనూ

ఏమంటావో.. ఏమంటావో

ఐ లవ్ యు అని పలికినదే నిను తాకిన గాజైనా

అలిగిన నా చెలి నవ్వుల్లో నీ ప్రేమని చూస్తున్నా

యూ ఆర్ మై ఎవెరితింగ్

యూ ఆర్ మై ఎవెరితింగ్

యూ ఆర్ మై ఎవెరితింగ్

యూ ఆర్ మై ఎవెరితింగ్

ఎవెరితింగ్ ఎవెరితింగ్ ఎవెరితింగ్ ఎవెరితింగ్

యు ఆర్ మై హనీ

యు ఆర్ మై జాలీ

ఆకాశం నేనై అంతటా ఉన్నా

తారల్లె నాపై మెరిసి పోలేవా

నీ అల్లరి లోనే తేలిపోతుంటే

నీ చెలిమి చేరువై.. చేరుకోలేవా

ఉన్న నీకందనూ.. నాలా ప్రేమించనూ

నీకు నేనున్న నా బంగారూ

ఏమౌతానో.. నీ మాయలో

ఐ లవ్ యు అని పలికినదే నిను తాకిన గాజైనా

అలిగిన నా చెలి నవ్వుల్లో నీ ప్రేమని చూస్తున్నా

యూ ఆర్ మై ఎవెరితింగ్

యూ ఆర్ మై ఎవెరితింగ్

యూ ఆర్ మై ఎవెరితింగ్

యూ ఆర్ మై ఎవెరితింగ్

ఎవెరితింగ్ ఎవెరితింగ్ ఎవెరితింగ్ ఎవెరితింగ్

ఓహ్ ప్రియా ప్రియా.. ప్రియా ప్రియా

ShareWhatsAppXFacebook

More from Ishq

All songs from Ishq

More by Adnan Sami

All songs by Adnan Sami