Akasam Enatido Song Lyrics
Akasam Enatido Song Lyrics
ఆకాశం యే నాటిదో.. అనురాగం ఆనాటిది
ఆకాశం యే నాటిదో.. అనురాగం ఆనాటిది
ఆవేశం యేనాడు కలిగెను.. ఆనాడె తెలిసిందది
ఆవేశం యేనాడు కలిగెను.. ఆనాడె తెలిసిందది
ఆకాశం యే నాటిదో.. అనురాగం ఆనాటిది
ఆకాశం యే నాటిదో.. అనురాగం ఆనాటిది
యే పువ్వు.. యే తేటిదన్నది.. యే నాడో రాసున్నది
యే ముద్దు.. యే మోవిదన్నది.. యే పొద్దో రాసున్నది
బంధాలై.. పెనవేయు వయసుకు.. అందాలె దాసోహమనగ
మందారం.. విరబూయు పెదవులు.. మధువులనే చవిచూడమనగ
పరువాలే.. ప్రణయాలై
స్వప్నాలే.. స్వర్గాలై
ఎన్నెన్నో.. శృంగార లీలలు
కన్నుల్లో.. రంగేలి అలదెను
ఆకాశం యే నాటిదో.. అనురాగం ఆనాటిది
ఆవేశం యేనాడు కలిగెను.. ఆనాడె తెలిసిందది
ఆకాశం యే నాటిదో.. అనురాగం ఆనాటిది
యే మేఘం.. యే వానచినుకై.. చిగురాకై మొలకెత్తెనో
యే రాగం.. యే గుండెలోతున.. యే గీతం పలికించెనో
హ్రుదయాలే.. తెరతీసి తనువుల.. కలబోసి మరపించమనగ
కౌగిలిలో.. చెరవేసి మదనుని.. కరిగించి గెలిపించమనగ
మోహలే.. దాహాలై
సరసాలే.. సరదాలై
కాలాన్నే.. నిలవెసి కలలకు
ఇవ్వాలి.. వెలలేని విలువలు
ఆకాశం యే నాటిదో.. అనురాగం ఆనాటిది
ఆవేశం యేనాడు కలిగెను.. ఆనాడె తెలిసిందది
More from Nireekshana
All songs from Nireekshana →More by S. Janaki
Raghuvaran B.Tech - Amma Amma Song - Lyrics
Raghuvaran B.Tech - Amma Amma Song - Lyrics
Raghuvaran B.Tech · 2014
Intinti Ramayanam - Veena Venuvaina Sarigama Song - Lyrics
Intinti Ramayanam - Veena Venuvaina Sarigama Song - Lyrics
Intinti Ramayanam · 1979
Sankarabharanam - Omkaara Naadaanusandhanam Song - Lyrics
Sankarabharanam - Omkaara Naadaanusandhanam Song - Lyrics
Sankarabharanam · 1980
Pooja Phalam - Pagale Vennela Jagame Vooyala Song - Lyrics
Pooja Phalam - Pagale Vennela Jagame Vooyala Song - Lyrics
Pooja Phalam · 1964
Abhilasha - Yureka Navvindi Malle Chendu Song - Lyrics
Abhilasha - Yureka Navvindi Malle Chendu Song - Lyrics
Abhilasha · 1983