Telugu Lyrics

Omkara Rupana Song Lyrics

ఓం కార రూపాన పాట సాహిత్యం - ఆవిడే శ్యామల

ShareWhatsAppXFacebook

Omkara Rupana Song Lyrics

ఓం కార రూపాన శబరిమల శిఖరాన

కొలువున్న అయ్యప్ప దీక్షా

ఓం కార రూపాన శబరిమల శిఖరాన

కొలువున్న అయ్యప్ప దీక్షా

శార్దూల వాహనుడు

మణికంఠ మోహనుడు

కరుణించి కావగ దీక్షా

నియమాల మాలతో దీక్షా

ఓం కార రూపాన శబరిమల శిఖరాన

కొలువున్న అయ్యప్ప దీక్షా

కామము క్రోదము లోభాలు కరిగించు

నెయ్యాభిషేకాల దీక్షా

కామము క్రోదము లోభాలు కరిగించు

నెయ్యాభిషేకాల దీక్షా

శాంత స్వభావాలు సౌఖ్యాలు కలిగించు

మండలపు పూజల దీక్షా

ఓ ధర్మ శాస్తా ఓ అభయ హస్తా

ఇహపరము తరియించు ముక్తి ఫల దీక్ష

స్వామియే శరణం శరణమయ్యప్ప

స్వామియే శరణం శరణమయ్యప్ప

స్వామియే శరణం శరణమయ్యప్ప

స్వామియే శరణం శరణమయ్యప్ప

అజ్ఞాన తిమిరాన విజ్ఞాన జ్యోతిగ

అయ్యప్ప కనిపించు యాత్రా

అజ్ఞాన తిమిరాన విజ్ఞాన జ్యోతిగ

అయ్యప్ప కనిపించు యాత్రా

పదునెనిమిది మెట్లు ఎక్కగా మొక్కగా

కోట్లాది పాదముల యాత్రా

పంబనది యాత్రా పరమాత్మ యాత్రా

ఇడుములను బాపగా ఇరుముడుల యాత్రా

స్వామియే శరణం శరణమయ్యప్ప

స్వామియే శరణం శరణమయ్యప్ప

స్వామియే శరణం శరణమయ్యప్ప

స్వామియే శరణం శరణమయ్యప్ప

ఓం కార రూపాన శబరిమల శిఖరాన

కొలువున్న అయ్యప్ప దీక్షా

శార్దూల వాహనుడు

మణికంఠ మోహనుడు

కరుణించి కావగ దీక్షా

నియమాల మాలతో దీక్షా

స్వామియే శరణం శరణమయ్యప్ప

స్వామియే శరణం శరణమయ్యప్ప

స్వామియే శరణం శరణమయ్యప్ప

స్వామియే శరణం శరణమయ్యప్ప

స్వామియే శరణం శరణమయ్యప్ప

స్వామియే శరణం శరణమయ్యప్ప

స్వామియే శరణం శరణమయ్యప్ప

స్వామియే శరణం శరణమయ్యప్ప

స్వామియే శరణం శరణమయ్యప్ప

స్వామియే శరణం శరణమయ్యప్ప

ShareWhatsAppXFacebook

More by K. J. Yesudas

All songs by K. J. Yesudas