Telugu Lyrics

Oo Antava Oo Oo Antava Song Lyrics

ఊ అంటావ మావా ఊఊ అంటావ మావా పాట సాహిత్యం - పుష్ప

ShareWhatsAppXFacebook

Oo Antava Oo Oo Antava Song Lyrics

కోక కోక కోక కడితే.. కొర కొర మంటు చూస్తారు

పొట్టి పొట్టి గౌనే వేస్తే.. పట్టి పట్టి చూస్తారు

కోక కాదు.. గౌను కాదు.. కట్టులోన యేముంది

మీ కళ్ళల్లోనే అంతా ఉంది..

మీ మగ బుద్దే వంకర బుద్ది

ఊ అంటావ మావ.. ఊ ఊ అంటావ మావ

ఊ అంటావ మావ.. ఊ ఊ అంటావ మావ

తెల్ల తెల్ల గుంటే ఒకడు.. తల్లాకిందులౌతాడు

నల్ల నల్ల గుంటే ఒకడు.. అల్లారల్లరి చేస్తాడు

తెలుపు నలుపు కాదు మీకు.. రంగుతో పనియేముంది

సందు దొరికిందంటే సాలు..

మీ మగ బుద్దే వంకర బుద్ది

ఊ అంటావ మావ.. ఊ ఊ అంటావ మావ

ఊ అంటావ మావ.. ఊ ఊ అంటావ మావ

యెత్తు యెత్తు గుంటే ఒకడు.. యెగిరి గంతులేస్తాడు

కురస కురస గుంటే ఒకడు.. మురిసి మురిసి పోతాడు

యెత్తు కాదు.. కురస కాదు.. మీకో సత్తెం సెబుతాను

అందిన ద్రాక్షే.. తీపి మీకు..

మీ మగ బుద్దే వంకర బుద్ది

ఊ అంటావ మావ.. ఊ ఊ అంటావ మావ

ఊ అంటావ మావ.. ఊ ఊ అంటావ మావ

బొద్దు బొద్దు గుంటె ఒకడు.. ముద్దు గున్నావ్ అంటాదు

సన్న సన్నన్ గుంటే ఒకడు.. సరదా పడిపోతుంటాడు

బొద్దు కాదు.. సన్నం కాదు.. వొంపు సొంపు కాదండి

ఒంటిగ సిక్కామంటే సాలు

మీ మగ బుద్దే వంకర బుద్ది

ఊ అంటావ మావ.. ఊ ఊ అంటావ మావ

ఊ అంటావ మావ.. ఊ ఊ అంటావ మావ

పెద్ద పెద్ద మనిషి లాగ.. ఒకడు పోజులు కొడతాడు

మంచి మంచి మనసుందంటు.. ఒకడు నీతులు సెబుతాడు

మంచి కాదు సెడ్డా కాదు.. అంతా ఒకటే జాతండి

దీపాలన్నీ ఆర్పేసాక

ఊ ఊ ఊ ఊ..

దీపాలన్నీ ఆర్పేసాక

మీ మగ బుద్దే వంకర బుద్ది

ఊ అంటావ మావ.. ఊ ఊ అంటావ మావ

ఊ అంటామే పాప.. ఊ ఊ అంటామా పాప

ఊ అంటావ మావ.. ఊ ఊ అంటావ మావ

ఊ అంటామే పాప.. ఊ ఊ అంటామా పాప

ఊ అంటావ మావ.. ఊ ఊ అంటావ మావ

ShareWhatsAppXFacebook

More from Pushpa - The Rise

All songs from Pushpa - The Rise