Pranam Pothunna Song Lyrics
ప్రాణం పోతున్నా పాట సాహిత్యం - లవ్ టుడే
Pranam Pothunna Song Lyrics
నన్నె తిట్టి ప్రాణం పోతున్నా.. వదిలిపెట్టి నిన్ను నేపోనే
జన్మలుగా.. పుడుతుంటా.. నిన్ను విడవక.. నీతోనే

సత్యముగా చెబుతున్నా.. నిన్ను విడిచిక నేలేనే
వో ముళ్ళై వస్తే.. నిన్ను గుచ్చేందుకు.. కాలమే
కంచెలాగ కడతా.. నిన్ను కాచేందుకు.. నా ప్రాణమే
గాలి.. కన్నుల్ని తాకి.. పుడితే కంటతడే..
వో వేలై తుడిచేస్తుంటా.. నే నీ సైనికుడై
నన్నె తిట్టి ప్రాణం పోతున్నా.. వదిలిపెట్టి నిన్ను నేపోనే
జన్మలుగా.. పుడుతుంటా.. నిన్ను విడవక.. నీతోనే
నన్నె తిట్టి ప్రాణం పోతున్నా.. వదిలిపెట్టి నిన్ను నేపోనే
సత్యముగా చెబుతున్నా.. నిన్ను విడిచిక నేలేనే
నువ్వై.. కలవే.. నన్ను కన్నులుగా మార్చేసావే.. తెలుసా
నువ్వై.. కడలే.. నీలో తిరిగే తిరిగే.. అలనే చేసావే
నిన్నే నేను వెతుకుతు ఉంటే.. మరుగై పోతావే
పసిపిల్లాడల్లే అలిగానంటే.. తిరిగే వస్తావే
విడిపోతూ.. కలిసే.. కనురెప్పల్లో.. చప్పుడు నేకానూ
నువ్వు పీల్చే.. శ్వాసై.. నీలో దాగిన..
నమ్మకనే నేను.. నా నమ్మకనే నీవు
నన్నె తిట్టి ప్రాణం పోతున్నా.. వదిలిపెట్టి నిన్ను నేపోనే
జన్మలుగా.. పుడుతుంటా.. నిన్ను విడవక.. నీతోనే
నన్నె తిట్టి ప్రాణం పోతున్నా.. వదిలిపెట్టి నిన్ను నేపోనే
సత్యముగా చెబుతున్నా.. నిన్ను విడిచిక నేలేనే
More by Yuvan Shankar Raja
Mr. Nookayya - Pranam Poye Badhe Song - Lyrics

Mr. Nookayya · 2012
Oye! - Povadhe Prema Song - Lyrics
Oye! - Povadhe Prema Song - Lyrics
Oye! · 2009
Awaara - Nee Yadalo Naaku Chote Vaddu Song - Lyrics

Awaara · 2010
Ee Raathale Lyrics - Radhe Shyam Movie Song
ఈ రాతలే పాట సాహిత్యం - రాధే శ్యామ్
Radhe Shyam · 2021