Telugu Lyrics

Sesha Saila Vaasa Song Lyrics

శేషశైలావాస శ్రీవేంకటేశా పాట సాహిత్యం - శ్రీ వేంకటేశ్వరమహత్యం

ShareWhatsAppXFacebook

Sesha Saila Vaasa Song Lyrics

శేషశైలావాస శ్రీవేంకటేశా.. శయనించు మా అయ్య శ్రీచిద్విలాసా

శేషశైలావాస శ్రీవేంకటేశా

శ్రీదేవి వంకకూ చిలిపిగా చూడకూ.. అలమేలుమంగకూ అలుక రానీయకూ

శ్రీదేవి వంకకూ చిలిపిగా చూడకూ.. అలమేలుమంగకూ అలుక రానీయకూ

ముద్దుసతులీద్దరిని ఇరువైపులాజేర్చీ.. ముద్దుసతులీద్దరిని ఇరువైపులాజేర్చీ..

మురిపించి లాలించి.. మూచ్చటల తేల్చి.. శేషశైలావాస శ్రీవేంకటేశా

పట్టు పానుపుపైన పవళించర స్వామి..

పట్టు పానుపుపైన పవళించర స్వామి.. భక్తులందరు నిన్ను ప్రస్తుతించి పాడ

చిరునగవులొలుకుచూ.. నిదురించు నీ మోమూ..

చిరునగవులొలుకుచూ.. నిదురించు నీ మోమూ.. కరువుదీర కాంచి తరియించుమూ మేము

శేషశైలావాస శ్రీవేంకటేశా.. శయనించు మా అయ్య శ్రీచిద్విలాసా

శేషశైలావాస శ్రీవేంకటేశా

ShareWhatsAppXFacebook

More by Ghantasala

All songs by Ghantasala