Telugu Lyrics

తలపు తలుపు పాట సాహిత్యం - బ్రోచేవారెవరురా

ShareWhatsAppXFacebook

తలపు తలుపు పాట సాహిత్యం - బ్రోచేవారెవరురా Song Lyrics

తలపు తలుపు తెరిచానా స్వయానా

చినుకు చినుకై మెరిసా మనసులోనా

తడిమేనె ఈ తేనె జల్లుల్లోనా..

ఓహ్ ఆనందమందుకున్నా

తడబాటు చూస్తున్న ఆలోచనగా..

సతమతమవుతున్నా

ఎందుకూ ఏమో.. తెలియని మౌనం

తేల్చుకోలేనే.. సమాధానం

తలపు తలుపు తెరిచానా స్వయానా

చినుకు చినుకై మెరిసా మనసులోనా

రోజంతా అదే ధ్యానం.. తన పేరే అనేలా

చూస్తూనే మరో లాగా.. మారానెలా

భూగోళం చేయందేలా.. ఆకాశం దిగాలా

సందేహం సదా నాకు.. లోలోపలా

ముడిపడినా.. సరిపడునా

ఇరువురి సహవాసం జతపడునా

జగమేదేంటి అనదుగా..

అయోమయంలో ఉన్నా..  అదో మాయగా

తలపు తలుపు తెరిచానా స్వయానా

చినుకు చినుకై మెరిసా మనసులోనా

తడిమేనె ఈ తేనె జల్లుల్లోనా..

ఓహ్ ఆనందమందుకున్నా

తడబాటు చూస్తున్న ఆలోచనగా..

సతమతమవుతున్నా

ShareWhatsAppXFacebook

More from Brochevarevarura

All songs from Brochevarevarura

More by Vandana Srinivasan

All songs by Vandana Srinivasan