Telugu Lyrics

Toofan Song Lyrics

తూఫాన్ పాట సాహిత్యం - కె.జి.యఫ్ ఛాఫ్టర్ 2

ShareWhatsAppXFacebook

Toofan Song Lyrics

సమందర్ మే లేహర్ ఉటీ హై

జిద్ది జిద్ది హై తూఫాన్

చట్టానె భి కాం రహీ హై

జిద్ది జిద్ది హై తూఫాన్

జిద్ది హై తూఫాన్

తూ క్యా.. మే క్యా..

హట్జా హట్జా.. తూఫాన్ తూఫాన్

ఎలుగెత్తి ఎగసి తొడగొట్టినదే

తూఫాన్ తూఫాన్

శివమెత్తి అలల పడగెత్తినదే

తూఫాన్ తూఫాన్

ఎలుగెత్తి ఎగసి తొడగొట్టినదే

తూఫాన్ తూఫాన్

శివమెత్తి అలల పడగెత్తినదే

తూఫాన్ తూఫాన్

సర్రంటు.. వీడు అడుగేసి..

ఉద్యమిస్తె.. ఆక్రమనమే

గర్రంటు.. గదిమి గర్జిస్తే

జలదరించు.. భూగమనమే

ఓహ్ రాకీ.. ఓహ్ రాకీ.. ఓహ్ రాకీ.. రాకీ రాకీ

ఓహ్ రాకీ.. ఓహ్ రాకీ.. ఓహ్ రాకీ.. రాకీ రాకీ

హేయ్.. చుర్రంటు.. చురుకు ముట్టించు..

అర్క తేజమాగమనమే

ఎర్రంచు.. కరకు ఖడ్గాల

శత్రు.. ఢమనమాగమనమే

రాక్ రాక్ రాకీ

రాక్ రాక్ రాకీ రాకీ

రాక్ రాక్ రాకీ

రాక్ రాక్ రాకీ

నీ నీడలో.. మరుజన్మగా

ధైర్యానికే.. జననం

బిగితప్పినా.. పిడికిళ్ళకూ

నేర్పించరా.. జగడం

స్వర్ణం.. మలినం.. వీడే ఆ రెండు

యముడై.. ప్రియతముడై.. చలగాడే మొనగాడు

వైరి జనుల ముచ్చమట ముంచుట..

వీడు నేర్చిన మొదటి ముచ్చట..

విజృంభించు ఆ సత్తువ ముందు..

తూ క్యా.. మే క్యా..

హట్జా హట్జా.. తూఫాన్ తూఫాన్

ఎలుగెత్తి ఎగసి తొడగొట్టినదే

తూఫాన్ తూఫాన్

శివమెత్తి అలల పడగెత్తినదే

తూఫాన్ తూఫాన్

ఎలుగెత్తి ఎగసి తొడగొట్టినదే

తూఫాన్ తూఫాన్

శివమెత్తి అలల పడగెత్తినదే

తూఫాన్ తూఫాన్

ShareWhatsAppXFacebook

More by Sri Krishna

All songs by Sri Krishna