Telugu Lyrics

Yathana Lyrics - Hemachandra Vedala's Music Video Song Lyrics

యాతనా పాట సాహిత్యం - హేమచంద్ర

ShareWhatsAppXFacebook

Yathana Lyrics - Hemachandra Vedala's Music Video Song Lyrics

Hemachandra Vedala Songs Lyrics Hemachandra Vedala Lyrics

అందనంత దూరానా.. తారకల్లే మెరిసావే

అందనంత దూరానా.. తారకల్లె మెరిసావే

యేటి సేసినా.. నువ్వే

గుండెలోపలా.. నువ్వే

కంటిపాపలా.. నువ్వే.. కలిసే

తొలిసంద్య వేళలో.. నువ్వే

పలకరింపులా.. నువ్వే

తీపి గాయమే.. నువ్వే.. చేసే

తీరం ఎటువైపో.. తెలియక సతమతమయ్యే

యాతనా యాతనా.. ఇది ప్రేమ యాతనా

యాతనా యాతనా.. ఇది ప్రేమ యాతనా

యాతనా యాతనా.. ఇది ప్రేమ యాతనా

యాతనా యాతనా.. ఇది ప్రేమ యాతనా

యేటి సేసినా.. నువ్వే

గుండెలోపలా.. నువ్వే

కంటిపాపలా.. నువ్వే.. కలిసే

తొలిసంద్య వేళలో.. నువ్వే

పలకరింపులా.. నువ్వే

తీపి గాయమే.. నువ్వే.. చేసే

మాటలు పలకాలేని భావమే.. ఈ మౌనం పలికేనే

మాటలు పలకాలేని భావమే.. ఈ మౌనం పలికేనే

సంద్రంలాంటి లోకంలో.. అందం అంటే నువ్వేలే

వలలో పడ్డ చేపల్లే.. విలవిల్లాడ నీకై నే

ప్రేమే తెలుపుటకేభాషైనా.. సరిపోదే

యాతనా యాతనా.. ఇది ప్రేమ యాతనా

యాతనా యాతనా.. ఇది ప్రేమ యాతనా

యాతనా యాతనా.. ఇది ప్రేమ యాతనా

యాతనా యాతనా.. ఇది ప్రేమ యాతనా

యేటి సేసినా.. నువ్వే

గుండెలోపలా.. నువ్వే

కంటిపాపలా.. నువ్వే.. కలిసే

తొలిసంద్య వేళలో.. నువ్వే

పలకరింపులా.. నువ్వే

తీపి గాయమే.. నువ్వే.. చేసే

యేటి సేసినా.. నువ్వే

గుండెలోపలా.. నువ్వే

కంటిపాపలా.. నువ్వే.. కలిసే

తొలిసంద్య వేళలో.. నువ్వే

పలకరింపులా.. నువ్వే

తీపి గాయమే.. నువ్వే.. చేసే

ShareWhatsAppXFacebook

More by Hemachandra

All songs by Hemachandra