Telugu Lyrics

Anandamo Avesamo Song Lyrics

ఆనందమో ఆవేశమో పాట సాహిత్యం - సింధూరం

ShareWhatsAppXFacebook

Anandamo Avesamo Song Lyrics

ఆనందమో.. ఆవేశమో

నీతోడు కోరింది.. నా ప్రాణమూ

నీ వలలో.. నీ వల్లనే.. పడిపోయా

ఆనందమో.. ఆవేశమో

నీతోడు కోరింది.. నా ప్రాణమూ

నీ వలలో.. నీ వల్లనే.. పడిపోయా

నీ కోసమో.. నా కోసమో

నే మారిపోయాను.. ఆసాంతమూ

నీ నీడగా.. మారింది నా సర్వమూ

ఆనందమో.. ఆవేశమో

నీతోడు కోరింది.. నా ప్రాణమూ

నీ వలలో.. నీ వల్లనే.. పడిపోయా

నీ కోసమో.. నా కోసమో

నే మారిపోయాను.. ఆసాంతమూ

నీ నీడగా.. మారింది నా సర్వమూ

నీ తోడులోనే.. ఈ లోకమంతా.. బాగుందిలే

నా కళ్ళలోనే.. ఆ వెన్నెలంతా.. చేరిందిలే

నా భావనంతా.. శృతి వీణలాగా.. మోగిందిలే

నా ధ్యానమంతా.. నీ ధ్యాసలోనే.. దాగుందిలే

ఆనందమో.. ఆవేశమో

నీతోడు కోరింది.. నా ప్రాణమూ

నీ వలలో.. నీ వల్లనే.. పడిపోయా

నీ కోసమో.. నా కోసమో

నే మారిపోయాను.. ఆసాంతమూ

నీ నీడగా.. మారింది నా సర్వమూ

ShareWhatsAppXFacebook

More from Sindhooram

All songs from Sindhooram

More by Abhay Jodhpurkar

All songs by Abhay Jodhpurkar