Telugu Lyrics

Oh Madhiriga Saage Lyricas Song Lyrics

ఓహ్ మాదిరిగా సాగే పాట సాహిత్యం - సింధూరం

ShareWhatsAppXFacebook

Oh Madhiriga Saage Lyricas Song Lyrics

దేవేరి సుకుమారి..

సౌగంధ సుమపారిజాతాల.. సౌశీల్య నేత్రీ

కాంభోజి శృతగాత్రి.. సంవేద జరిపుత్రి

తారా శశాంకాల మైత్రీ

కలలా కలిసే.. కలలే మురిసే

నిదురపోతే.. నువు వస్తావనీ

నాతో కలిసీ.. నువు నడిచేటీ

రాస్తా.. నీకోసం ఎదురే చూసే

ఓహ్ మాదిరిగా.. సాగే నా జీవితం

ఓహో అని అనిపించావే.. నువ్వో అద్భుతం

ఓహ్ మాదిరిగా.. సాగే నా జీవితం

ఓహో అని అనిపించావే.. నువ్వో అద్భుతం

ఆహా అని అనిపించింద.. నా ప్రతిక్షణం

మనసే.. మురిసే..

నాలో ఉన్న ఆశని.. కలిపే వరకూ.. నేనే నీకు నీడనీ

చెలిమినే.. కోరితే.. చేయి పంచు హృదయం

కలవకా లేదుగా.. అందమైన ఉదయం

నా మాటలనే దాటే ప్రతి అక్షరం

నీ పేరుని అనమంటొంది.. ఏం చెయ్యడం

నవ్వావో నవ్వించావో.. ఎటు చెప్పడం

నీవల్లే నేర్చానేమో.. ప్రేమించడం

ఇన్నాళ్ళు ఎమైందో.. ఈ సంబరం

దేవేరి సుకుమారి..

సౌగంధ సుమపారిజాతాల.. సౌశీల్య నేత్రీ

కాంభోజి శృతగాత్రి.. సంవేద జరిపుత్రి

తారా శశాంకాల మైత్రీ

ShareWhatsAppXFacebook

More from Sindhooram

All songs from Sindhooram

More by Sathyaprakash

All songs by Sathyaprakash