Telugu Lyrics

Aradhya Song Lyrics

ఆరాధ్యా పాట సాహిత్యం - ఖుషి

ShareWhatsAppXFacebook

Aradhya Song Lyrics

యు ఆర్ మై సన్‌షైన్

యు ఆర్ మై మూన్‌లైట్

యు ఆర్ స్టార్ ఇన్ ద స్కై

కం విత్ మి నౌ

యు హావ్ మై డిసైర్

నాతో రా.. నీలా రా.. ఆరాధ్యా

పదము నీ వైపిలా.. పరుగు నీదే కదా

తనువు తెర మీదుగా.. చేరుకొ త్వరగా

మనసారా.. చెలి తారా..

నా గుండెని మొత్తం.. తవ్వి తవ్వి..

చందనమంతా.. చల్లగ దోచావే

యే వందల కొద్దీ.. పండగలున్నా

వెన్నెల మొత్తం.. నిండుగ ఉన్నా

ఆరాధ్యా.. నా ఆరాధ్యా

నువ్వే లేనిదేది వద్దు.. ఆరాధ్యా

ఆరాధ్యా.. నా ఆరాధ్యా

నువ్వే లేనిదేది వద్దు.. ఆరాధ్యా

ఈ పూట నా పాట.. చేరాలి నీ దాకా..

నీ చిన్ని మెడ వంపులో

సాగాలి ఈ ఆట.. తేడాలు తేలాకా..

గెలిచేది యెవరేమిటో

ఇలాగే.. ఉంటాలే.. నీతోనె..

దూరాలూ.. తీరాలు.. లేవే

ఆరాధ్యా.. నా ఆరాధ్యా

నువ్వే లేనిదేది వద్దు.. ఆరాధ్యా

ఆరాధ్యా.. నా ఆరాధ్యా

నువ్వే లేనిదేది వద్దు.. ఆరాధ్యా

యేదో అనాలంది.. ఇంక వినాలంది..

నీ ఊహ మల్లింపులో

నా దాక చేరింది.. నాక్కూడ బాగుంది

నీ ప్రేమ కవ్వింపులో

నీ లానే.. మారానే.. అంటానే

నువ్వంటు నేనంటు లేమే

మనసారా.. చెలి తారా..

నా గుండెని మొత్తం.. తవ్వి తవ్వి..

చందనమంతా.. చల్లగ దోచావే

యే వందల కొద్దీ.. పండగలున్నా

వెన్నెల మొత్తం.. నిండుగ ఉన్నా

ఆరాధ్యా.. నా ఆరాధ్యా

నువ్వే లేనిదేది వద్దు.. ఆరాధ్యా

ఆరాధ్యా.. నా ఆరాధ్యా

నువ్వే లేనిదేది వద్దు.. ఆరాధ్యా

పదము నీ వైపిలా.. పరుగు నీదే కదా

తనువు తెర మీదుగా.. చేరుకొ త్వరగా

ShareWhatsAppXFacebook

More from Kushi

All songs from Kushi

More by Sid Sriram

All songs by Sid Sriram