Telugu Lyrics

Leharaayi Song Lyrics

లెహరాయీ పాట సాహిత్యం - మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్

ShareWhatsAppXFacebook

Leharaayi Song Lyrics

లెహరాయీ.. లెహరాయీ

లెహరాయీ.. లెహరాయీ

గుండె వెచ్చనయ్యె.. ఊహలెగిరాయీ

లెహరాయీ.. లెహరాయీ

గోరువెచ్చనైన.. ఊసులధిరాయీ

ఇన్నినాళ్ళు ఎంత ఎంత వేచాయీ..

కళ్ళలోనె దాగి ఉన్న అమ్మాయీ..

సొంతమల్లె చేరుతుంటె..

ప్రాణమంత చెప్పలేని.. హాయీ

లెహరాయీ.. లెహరాయీ

గుండె వెచ్చనయ్యె.. ఊహలెగిరాయీ

లెహరాయీ.. లెహరాయీ

గోరువెచ్చనైన.. ఊసులధిరాయీ

రోజూ.. చెక్కిలితొ.. సిగ్గుల తగువాయే

రోజా పెదవులతొ.. ముద్దుల గొడవాయే

వంట గదిలో.. మంటలన్నీ

ఒంటిలోకే.. ఒంపుతుంటే

మరి నిన్న మొన్న ఒంటిగా ఉన్నా

ఈడే నేడే లెహరాయీ

లెహరాయీ.. లెహరాయీ

గుండె వెచ్చనయ్యె.. ఊహలెగిరాయీ

లెహరాయీ.. లెహరాయీ

గోరువెచ్చనైన.. ఊసులధిరాయీ

వేళపాళాలనే మరిచే సరసాలే

తేదీ వారాలే.. చెరిపే చెరసాలే

చనువు కొంచం.. పెంచుకుంటూ

తనువు బరువే పంచుకుంటూ

మనలోకం మైకం ఏకం అవుతు

ఎకాంతాలే లెహరాయీ

లెహరాయీ.. లెహరాయీ

గుండె వెచ్చనయ్యె.. ఊహలెగిరాయీ

లెహరాయీ.. లెహరాయీ

గోరువెచ్చనైన.. ఊసులధిరాయీ

ఇన్నినాళ్ళు ఎంత ఎంత వేచాయీ..

కళ్ళలోనె దాగి ఉన్న అమ్మాయీ..

సొంతమల్లె చేరుతుంటె..

ప్రాణమంత చెప్పలేని.. హాయీ

ShareWhatsAppXFacebook

More from Most Eligible Bachelor

All songs from Most Eligible Bachelor

More by Sid Sriram

All songs by Sid Sriram