Bujjikondave Song Lyrics
బుజ్జికొండవే పాట సాహిత్యం - సైంధవ్
Bujjikondave Song Lyrics
బంగారమే.. బంగారమే.. నువ్వు నా వరమే
నీ క్షేమమే.. నీ సంతోషమే..
నన్ను నడిపించే బలమే
చిట్టి తల్లి నీవే.. పుట్టుకంటె నీదే
దేవతల్లె నన్నే.. చేరుకుంటివే
గుండె పట్టనంతా.. ప్రాణమంటి నీవే
నాన్న లాగ నన్నే.. ఎంచుకుంటివే
ఓ చంటి పాపనై.. నీతో నన్ను ఆడనివ్వవే
నీ ఆటా పాటా.. ముద్దు ముచ్చట.. తీర్చనివ్వవే
నా ఆయువంత.. నువ్వు అంది.. పుచ్చుకొని చిందులాడవే
బుజ్జికొండవే.. నా బుజ్జికొండవే
బుజ్జికొండవే.. నా బుజ్జికొండవే
బంగారమే.. బంగారమే.. నువ్వు నా వరమే
నీ క్షేమమే.. నీ సంతోషమే..
నన్ను నడిపించే బలమే
యేదో జన్మలో.. అమ్మవే..
నా పాపవైనావిలా నమ్మవే
లోకాన పూసే.. ప్రతీ నవ్వు తీసి..
పువ్వుల దండ చేసి.. నీకందించనా
నీకై కన్న కలగా.. ఉందీ జీవితం
ప్రతి ఋతువు నీకై.. తేవాలి వసంతం
నా ఆనందాలకి అద్దం పట్టిన.. కంటి చెమ్మవే
నా అదృష్టాలన్ని భూమికి దించిన.. బుట్ట బొమ్మవే
నా గుండెపైన చిందులాడ వచ్చిన.. జాబిలమ్మవే
బుజ్జికొండవే.. నా బుజ్జికొండవే
బుజ్జికొండవే.. నా బుజ్జికొండవే
బంగారమే.. బంగారమే.. నువ్వు నా వరమే
నీ క్షేమమే.. నీ సంతోషమే..
నన్ను నడిపించే బలమే
యేదో జన్మలో.. అమ్మవే..
నా పాపవైనావిలా నమ్మవే
More from Saindhav
All songs from Saindhav →More by S. P. B. Charan
Uyyaalo Uyyaala Lyrics - Bhagavanth Kesari Movie Song
ఉయ్యాలో ఉయ్యాల పాట సాహిత్యం - భగవంత్ కేసరి
Bhagavanth Kesari · 2023
Emantaaro Naaku Lyrics - Gudumba Shankar Movie Song
ఏమంటారో నాకు పాట సాహిత్యం - గుడుంబా శంకర్
Gudumba Shankar · 2014
Enno Ratrulostayi Gani Lyrics - Amigos Movie Song
ఎన్నో రాత్రులొస్తాయి పాట సాహిత్యం - అమిగోస్
Amigos · 2023
Kallalloki Kallu Petti Chudu Lyrics - Induvadana Movie Song
కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడు పాట సాహిత్యం - ఇందువదన
Induvadana · 2021
కైలవ్ చడుగుడుగుడు పాట సాహిత్యం - సఖి
కైలవ్ చడుగుడుగుడు పాట సాహిత్యం - సఖి
Sakhi · 2000