Telugu Lyrics

Hrudayama Song Lyrics

హ్రుదయమా - మేజర్ పాట సాహిత్యం

ShareWhatsAppXFacebook

Hrudayama Song Lyrics

నిన్నే కోరే.. నే నిన్నే కోరే

ఆపేదేలా.. నీ చూపునే

లేనే లేనే.. నే నువ్వై నేనే

దారే మారే.. నీ వైపునే

మనసులో.. విరబూసినా

ప్రతి ఆశనీ.. నీ వలనే

నీ జతే.. మరి చేరినా

ఇక మరువనే.. నన్నే

హ్రుదయమా వినవే హ్రుదయమా

ప్రాణమా నువు నా ప్రాణమా

హ్రుదయమా వినవే హ్రుదయమా

ప్రాణమా నువు నా ప్రాణమా

మౌనాలు రాసే.. లేఖల్ని చదివా

భాషల్లె మారా.. నీ ముందరా

గుండెల్లొ మెదిలో చిన్నారి ప్రేమా

కలిసె చూడు నేడిలా

నన్నే చేరేలే.. నన్నే చేరే

ఇన్నాళ్ళ దూరం మీరగా

నన్నే చేరేలే.. నన్నే చేరే

గుండెల్లొ భారం తీరగా

క్షణములో నెరవేరినా.. ఇన్నాళ్ళ నా కలలే

అవుననే ఒక మాటతో.. పెనవేసెనే నన్నే

హ్రుదయమా వినవే హ్రుదయమా

ప్రాణమా నువు నా ప్రాణమా

హ్రుదయమా వినవే హ్రుదయమా

ప్రాణమా నువు నా ప్రాణమా

హ్రుదయమా

ShareWhatsAppXFacebook

More by Sid Sriram

All songs by Sid Sriram