Telugu Lyrics

Janani Siva Kaamini Song Lyrics

జననీ శివ కామినీ పాట సాహిత్యం - నర్తనశాల

ShareWhatsAppXFacebook

Janani Siva Kaamini Song Lyrics

అమ్మా.. అమ్మా

జననీ శివ కామినీ

జయ శుభకారిని విజయరూపినీ

జననీ శివ కామినీ

జయ శుభకారిని విజయరూపినీ

జననీ శివ కామినీ

అమ్మవు నీవే అఖిల జగాలకు

అమ్మల గన్నా అమ్మవు నీవే

అమ్మవు నీవే అఖిల జగాలకు

అమ్మల గన్నా అమ్మవు నీవే

నీ చరనములే నమ్మితినమ్మా

నీ చరనములే నమ్మితినమ్మా

శరణము కోరితి అమ్మ భవానీ

జననీ శివ కామినీ

జయ శుభకారిని విజయరూపినీ

జననీ శివ కామినీ

నీ దరినున్నా తొలగు భయాలు

నీ దయలున్నా కలుగు జయాలు

నీ దరినున్నా తొలగు భయాలు

నీ దయలున్నా కలుగు జయాలు

నిరతము మాకూ నీడగ నిలచీ

నిరతము మాకూ నీడగ నిలచీ

జయము నీయవే అమ్మా

జయము నీయవే అమ్మా భవానీ

జననీ శివ కామినీ

జయ శుభకారిని విజయరూపినీ

జననీ శివ కామినీ

ShareWhatsAppXFacebook

More from Nartanasala

All songs from Nartanasala

More by P. Susheela

All songs by P. Susheela