Komma Uyyala Song Lyrics
కొమ్మా ఉయ్యాలా పాట సాహిత్యం - ఆర్ఆర్ఆర్ చిత్రం
Movie
Year
Singer
Music
Lyricist
Actress
Director
Komma Uyyala Song Lyrics
కొమ్మా ఉయ్యాలా.. కోనా జంపాలా
అమ్మ ఒళ్ళో నేను రోజు ఊగాలా.. రోజు ఊగాలా
కొమ్మా సాటునా.. పాడే కోయిలా
కూ అంటే.. కూ అంటు.. నాతో ఉండాలా.. నాతో ఉండాలా
తెల్లారాల.. పొద్దుగాలా..
అమ్మా.. నీ అడుగుల్లో.. అడుగేయాలా
కొమ్మా ఉయ్యాలా.. కోనా జంపాలా
అమ్మ ఒళ్ళో నేను రోజు ఊగాలా.. రోజు ఊగాలా
కొమ్మా సాటునా.. పాడే కోయిలా
కూ అంటే.. కూ అంటు.. నాతో ఉండాలా.. నాతో ఉండాలా
గోరింటా పెట్టాలే.. గొరవంకా దాయే
నెమలీకాలెట్టాలి.. నెలవంక దాయే.. నెలవంక దాయే
కూరంట బువ్వంట ఆటాడుకోవాలి
దారెంట పోతున్న.. కుందేలు దాయే.. దాయమ్మ దాయే
కొమ్మా ఉయ్యాలా.. కోనా జంపాలా
అమ్మ ఒళ్ళో నేను రోజు ఊగాలా.. రోజు ఊగాలా