Kurchi Madathapetti Song Lyrics
కుర్చీ మడతపెట్టి పాట సాహిత్యం - గుంటూరు కారం
Kurchi Madathapetti Song Lyrics
సిన్నబ్బాయ్.. ఆ సిల్ల్డ్ వాటర్ అందుకో
రంగభూమికి అభివందనం
రసికమహాజనమందరికి సుస్వాగతం
సమయం యేడయ్యింది.. సాయంత్రం వేడయ్యింది
సల్లగాలి సెక్కిలిగింతలు పెడతాంది
ఆ పక్క మంచం మీద.. మా దాసు బావ
ఈ పక్క కుర్సీలో.. కత్తిలాంటి కుర్రాడు.. ఆసీనమైనయాల..
మా రమోలా డాన్సింగ్ పార్టీ వారి అభినయ హేళా
రచ్చ లేపితే పోలా
ఓ రమోలా.. ఈ పిల్లకి కూడా.. చీర కడితే పోలా
రాజమండ్రి రాగ మంజరి
మా యమ్మ పేరు తెలవనోళ్ళు లేరు మేస్తిరి
కళాకార్ల ఫ్యామిలీ మరీ..
నీ గజ్జ కడితే నిద్రపోదు నిండు రాతిరీ
సోకులాడి స్వప్న సుందరీ..
నీ మడతచూపు.. మాపటేల మల్లె పందిరీ
రచ్చ రాజుకుందె ఊపిరి
నీ వంక చూస్తే.. గుండెలోన డీరి డిరి డిరీ
తూనీగా నడుములోనా తూటాలెట్టి
తుపాకీ పేల్చినావె తింగరి చిట్టీ
మగజాతి నట్ట మడత పెట్టి
ఆ కుర్సీని మడతపెట్టి
ఆ కుర్సీని మడతపెట్టి
మడతపెట్టి మడతపెట్టి
మడతపెట్టి మడతపెట్టి
దానికేమొ.. మరి దానికేమో.. దానికేమొ మేకలిస్తివి
మరి నాకేమొ సన్న బియ్యం నూకలిస్తివీ
మేకలేమొ వందలుగ మందలుగ పెరిగిపాయే
నాకిచ్చిన నూకలేమొ.. ఒక్కపూటకి కరిగిపాయే
ఆడ పచ్చరాళ్ళ జూకాలిస్తివీ..
మరి నాకేమొ చుక్కగల్ల కోకలిస్తివీ
దాని చెవిలొ జూకలేమో.. ధగా ధగా మెరిసిపాయె
నాకు పెట్టిన కోకలేమొ.. పీలికలై చిరిగిపాయె
ఏం రసిక రాజువోమరీ.. నా దాసు బావ
నీతొ యెప్పుడింత కిరికిరీ
ఏం రసిక రాజువోమరీ.. నా దాసు బావ
నీతొ యెప్పుడింత కిరికిరీ
ఆ కుర్సీని మడతపెట్టి
మడతపెట్టి మడతపెట్టి
మడతపెట్టి మడతపెట్టి
సో.. సో.. సో.. సోకులాడి స్వప్న సుందరీ
మాపటేల మల్లె పందిరీ
రచ్చ రాజుకుందె ఊపిరీ
గుండెలోన డీరి డిరి డిరీ
ఆ కుర్సీని మడతపెట్టి
మడతపెట్టి మడతపెట్టి
మడతపెట్టి మడతపెట్టి
ఏందట్టా చూస్తున్నా..
ఇక్కడ ఎవడ బాధలకు ఆడే లిరిక్ రైటర్
రాసుకోండి.. మడతపెట్టి పడేయండి
మడతపెట్టి మడతపెట్టి
మ మమ మడతపెట్టి మడతపెట్టి
మ మమ మడతపెట్టి మడతపెట్టి
మడతపెట్టి మడతపెట్టి
మ మమ మడతపెట్టి మడతపెట్టి
మ మమ మడతపెట్టి మడతపెట్టి
More by Sri Krishna
Bheemla Nayak Lyrics - Bheemla Nayak Movie Title Song
భీమ్లా నాయక్ పాట సాహిత్యం
Bheemla Nayak · 2021
Prati Roju Pandage - Prati Roju Pandage Title Song - Lyrics
Prati Roju Pandage - Prati Roju Pandage Title Song - Lyrics
Prati Roju Pandage · 2019
Ashta Chamma - Adinche Ashta Chamma Song - Lyrics
Ashta Chamma - Adinche Ashta Chamma Song - Lyrics
Ashta Chamma · 2008
Shiva Smaranam Song Lyrics
Shiva Smaranam Song Lyrics
Toofan Lyrics - KGF Chapter 2 Movie Song
తూఫాన్ పాట సాహిత్యం - కె.జి.యఫ్ ఛాఫ్టర్ 2
K.G.F: Chapter 2 · 2022