Telugu Lyrics

Nammina Na Madhi Song Lyrics

నమ్మిన నా మది పాట సాహిత్యం - రాఘవేంద్ర

ShareWhatsAppXFacebook

Nammina Na Madhi Song Lyrics

హే మంత్రాలయ దీపా..

శ్రీ రాఘవేంద్ర గురునాథా.. ప్రభో.. పాహిమాం

శ్రీ రాఘవేంద్ర గురునాథా..

శ్రీ రాఘవేంద్ర గురునాథా..

శ్రీ రాఘవేంద్ర గురునాథా..

శ్రీ రాఘవేంద్ర గురునాథా..

శ్రీ రాఘవేంద్ర గురునాథా..

శ్రీ రాఘవేంద్ర గురునాథా..

శ్రీ రాఘవేంద్ర గురునాథా..

శ్రీ రాఘవేంద్ర గురునాథా..

శ్రీ రాఘవేంద్ర గురునాథా..

నమ్మిన నా మది మంత్రాలయమేగా..

నమ్మని వారికి తాపత్రయమేగా

శ్రీ గురు బోధలు అమృతమయమేగా..

చల్లని చూపులు సూర్యోదయమేగా

గురునాధ రాఘవేంద్రా.. శ్రీ కృష్ణ పారిజాతా..

హనుమంత శక్తి సాంద్రా.. హరి నామ గాన గీతా

నీ తుంగభద్ర.. మా పాపాలే కడగంగా

తుంగా దళాల సేవా.. తులసీ దళాల పూజా.. అందుకో

నిరాశ మూగే వేళా.. మా దురాశ రేగే వేళా

నీ భజనే.. మా బ్రతుకై పోనీవా

పదాల వాలే వేళా.. నీ పదాలు పాడే వేళా

నీ చరనం.. మా శరణం కానీవా

మనసు చల్లని హిమవంతా.. భవము తీర్చరా భగవంతా

మహిని దాచిన మహిమంతా.. మరల చూపు మా హనుమంతా

నీ వీణ తీగలో యోగాలే పలుకంగా

తుంగా దళాల సేవా.. తులసీ దళాల పూజా.. అందుకో

నమ్మిన నా మది మంత్రాలయమేగా..

నమ్మని వారికి తాపత్రయమేగా

వినాశకాలంలోనా.. ధనాష పుడితే లోనా..

నీ పిలుపే.. మా మరుపై.. పోతుంటే

వయ్యస్సు పాడే వేళా.. వసంతమాడే వేళా..

నీ తలపే.. మా తలుపే మూస్తుంటే

వెలుగు చూపరా గురునాథా

విఠలు తీర్చరా యతిరాజా

ఇహము మాపి నీ హితబోధా..

వరము చూపె నీ ప్రియగాథా..

నీ నామగానమే ప్రాణలై.. పలుకంగా

తుంగా దళాల సేవా.. తులసీ దళాల పూజా.. అందుకో

నమ్మిన నా మది మంత్రాలయమేగా..

నమ్మని వారికి తాపత్రయమేగా

శ్రీ గురు బోధలు అమృతమయమేగా..

చల్లని చూపులు సూర్యోదయమేగా

గురునాధ రాఘవేంద్రా.. శ్రీ కృష్ణ పారిజాతా..

హనుమంత శక్తి సాంద్రా.. హరి నామ గాన గీతా

నీ తుంగభద్ర.. మా పాపాలే కడగంగా

తుంగా దళాల సేవా.. తులసీ దళాల పూజా.. అందుకో

ShareWhatsAppXFacebook

More from Raghavendra

All songs from Raghavendra

More by Shreya Ghoshal

All songs by Shreya Ghoshal