Telugu Lyrics

Prapanchamanta Kore Ramude Nuvvaa Song Lyrics

ప్రపంచమంత కోరె రాముడే నువ్వా పాట సాహిత్యం - సీతారామం

ShareWhatsAppXFacebook

Prapanchamanta Kore Ramude Nuvvaa Song Lyrics

ప్రపంచమంత కోరె రాముడే నువ్వా.. సీతేమొ తోడు లేదుగా

ఎవరిని అడగను ఏమయ్యిందనీ.. తెలుసుగ బదులు రాదని

మనసుకి అలుసుగ ప్రాణం నువ్వని.. నమ్మదు తిరిగి రావనీ

కాలం రాదు సాయమే.. మానదు ప్రేమ గాయమే

అస్సలు కాదు న్యాయమే.. ముట్టడి చేసె దూరమే

క్షమించలేనీ.. క్షణాలే ఇవా

ప్రపంచమంత కోరె రాముడే నువ్వా.. సీతేమొ తోడు లేదుగా

నరాలనే మెలేసె బాధ నీదిగా.. కలైతె ఎంత బాగురా

కంటికి కానరానీ.. కత్తే దూయలేనీ.. శత్రువు తోటి యుద్ధమా

ఉసురే తీస్తోంది.. రా అన్న నీ పిలుపే

ఉరిలా కోస్తోంది.. రావన్న ఓ తలపే

క్షమించలేనీ క్షణాలే.. ఇవా

ShareWhatsAppXFacebook

More from Sita Ramam

All songs from Sita Ramam

More by Yazin Nizar

All songs by Yazin Nizar