Rise of Shyam Song Lyrics
రైజ్ ఆఫ్ శ్యాం పాట సాహిత్యం - శ్యాం సింగ రాయ్
Rise of Shyam Song Lyrics
పుట్టిందా.. ఓ అక్షరమే
కాగితపూ.. కడుపు చీల్చే
అన్యాయం.. తలే తెంచే
అరె కరవాలంలా.. పదునా కలమేరా
శ్యాం సింగ రాయ్.. అరె ఎగసి ఎగసి పడు అలజడి వాడే
శ్యాం సింగ రాయ్.. అరె తిరగబడిన సంగ్రామం వాడే
శ్యాం సింగ రాయ్.. అరె వెనకబడని చైతన్యం వాడే
శ్యాం సింగ రాయ్.. సింగ రాయ్.. సింగ రాయ్..
సింగ రాయ్.. సింగ రాయ్..
పటాసుల్నే లికిస్తాడూ.. నిజం కోసం శ్రమిస్తాడూ
జనం కోసం తపిస్తాడూ.. అరె అజ్ఞానానికి పాతర వేస్తాడూ
పడుతూ ఉన్న ప్రతి పుట పైనా.. తన నెత్తురు సిరల పారేరా
మెడలే వంచే.. రాజులతోనే కవి ప్రశ్నల యుద్దంరా
సింధూరం.. రంగున్నా.. జండారా
శ్యాం సింగ రాయ్.. అరె ఎగసి ఎగసి పడు అలజడి వాడే
శ్యాం సింగ రాయ్.. అరె తిరగబడిన సంగ్రామం వాడే
శ్యాం సింగ రాయ్.. అరె వెనకబడని చైతన్యం వాడే
శ్యాం సింగ రాయ్.. సింగ రాయ్.. సింగ రాయ్..
సింగ రాయ్..
శ్యాం సింగ రాయ్.. అరె ఎగసి ఎగసి పడు అలజడి వాడే
శ్యాం సింగ రాయ్.. అరె తిరగబడిన సంగ్రామం వాడే
శ్యాం సింగ రాయ్.. అరె వెనకబడని చైతన్యం వాడే
శ్యాం సింగ రాయ్.. సింగ రాయ్.. సింగ రాయ్..
సింగ రాయ్.. సింగ రాయ్..
గర్జించే ముద్ద్రేరా.. తెల్లోడైన నల్లోడైన.. తేడా లేదురా
స్వాతంత్రయం నీ స్వప్నంరా.. యే క్రోదాలు ఉద్వేగాలు నిన్నేం చేయురా
గుడిలో ఉన్నా గడిలో ఉన్నా.. స్త్రీ శక్తికి ఇంతటి కష్టాలా?
తలలే తెంపే ఆ కాలికకే.. చరబట్టుతు సంకెళ్ళా
నీ వల్లే ఈ స్వేచ్చే.. సాధ్యంరా