Telugu Lyrics

Aagalekapotunna Song Lyrics - Ishq Song Lyrics

ఆగలేకపోతున్నానే పాట సాహిత్యం - ఇష్క్ చిత్రం

ShareWhatsAppXFacebook

Aagalekapotunna Song Lyrics - Ishq Song Lyrics

ఆగలేకపోతున్నానే.. వేగమందుకో చక చకా

ఆపలేక అడుగేసాయే.. పాదాలే టక టకా

ఓ.. ఆగావొ కాలమా?.. ఇక అంతేనమ్మ

ఇంతే నీ వేగమా?.. జాలి చూపించమ్మా

ఓ.. ఆగావొ కాలమా?.. ఇక అంతేనమ్మ

ఇంతే నీ వేగమా?.. జాలి చూపించమ్మా

వేగలేకపోతున్నానే.. ఆలస్యం చేయకిక

సాగదీయకుండ దూరన్నే.. దాటైవే టక టక

ఓ.. ఆగావొ కాలమా?.. ఇక అంతేనమ్మ

ఇంతే నీ వేగమా?.. జాలి చూపించమ్మా

ఓ.. ఆగావొ కాలమా?.. ఇక అంతేనమ్మ

ఇంతే నీ వేగమా?.. జాలి చూపించమ్మా

ShareWhatsAppXFacebook

More from Ishq - Not a Love Story

All songs from Ishq - Not a Love Story

More by Anurag Kulkarni

All songs by Anurag Kulkarni