Telugu Lyrics

Kadhale Kalagaa Song Lyrics

కథలే కలగా పాట సాహిత్యం - కనులు కనులను దోచాయంటే

ShareWhatsAppXFacebook

Kadhale Kalagaa Song Lyrics

కథలే కలగా మిగిలినవే

కదిలే కాలం ఆగినదే

మనసివ్వడమే పాపములే

ప్రేమించడమే శాపములే

ఇది నిజమేనా.. యెదా అలిసేనా

కన్నీటితో తడిసానా

నీ మాయలోన నన్ను మరిచానా

మగ ప్రేమలు అలుసేనా

ప్రేమకే గాయమైందే

కాస్త కూడ దయలేదా

ఊపిరే ఆగినది..

నా బాధ నేను వినరాదా

ప్రేమకే గాయమైందే

కాస్త కూడ దయలేదా

ఊపిరే ఆగినది..

నా బాధ నేను వినరాదా

కథలే కలగా.. కథలే కలగా మిగిలినవే

కదిలే కాలం ఆగినదే

ShareWhatsAppXFacebook

More from Kanulu Kanulanu Dhochaayante

All songs from Kanulu Kanulanu Dhochaayante

More by Anurag Kulkarni

All songs by Anurag Kulkarni